Chandrababu కు కరుణానిధి పరిస్థితి ఎదురు కాలేదు.. వైసీపీ కౌంటర్ ! | Telugu OneIndia

2023-09-09 34


YCP leaders say that Chandrababu was not arrested as former CM Karunanidhi was arrested late at night | ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడిని అక్రమంగా అరెస్టు చేశారని టీడీపీ నాయకులు ఆరోపిస్తున్నారు. మాజీ సీఎం చంద్రబాబు నాయుడుకు మీరు ఇచ్చే గౌరవం ఇదేనా అంటూ టీడీపీ నాయకులు, కార్యకర్తలు పోలీసు అధికారులను ప్రశ్నిస్తున్నారు.

#Karunanidhi
#SkillDevelopmentCase
#YSRCP
#naraLokesh
#ChandraBabu
#ChandrababuNaiduArrested
#CMjagan

Videos similaires